శివంపేట: సీఎం సహాయనిధి అందజేసిన ఎమ్మెల్యే

58பார்த்தது
శివంపేట: సీఎం సహాయనిధి అందజేసిన ఎమ్మెల్యే
మెదక్ జిల్లా శివంపేట మండలం శభాష్ పల్లి గ్రామానికి చెందిన షేక్ షాహినోద్దీన్ అనారోగ్యంతో హైదరాబాద్ పంజాగుట్ట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రూ. 1,50,000 ఎల్ఓసీ పత్రాన్ని హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు, మాజీ సర్పంచ్ సత్యం ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி