వెల్దుర్తిలో బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు

81பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు శుక్రవారం ముందస్తు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ దాడి చేయడాన్ని నిరసిస్తూ నేడు ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దీంతో నాయకులను అర్ధరాత్రి నుంచి పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

தொடர்புடைய செய்தி