నర్సాపూర్: బతుకమ్మ దసరా పండుగలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి.. ఎస్సై

55பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట ఎస్సై మహిపాల్ రెడ్డి బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. బతుకమ్మ, దసరా పండగలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. మహిళలు బంగారు ఆభరణాలు వేసుకొని బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటున్న సందర్భంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. మద్యం సేవించి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనవద్దని, ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

தொடர்புடைய செய்தி