జనగామలో భారీ అగ్ని ప్రమాదం (వీడియో)

71பார்த்தது
జనగామ జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విజయ షాపింగ్ మాల్, శ్రీలక్ష్మి షాపింగ్ మాల్ కు నిప్పు అంటుకుని భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పక్కన ఉన్న షాపులకు మంటలు వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி