మావోయిస్టు కమాండర్ వంజెం కేషా లొంగుబాటు

51பார்த்தது
మావోయిస్టు కమాండర్ వంజెం కేషా లొంగుబాటు
మావోయిస్టు పార్టీ గొత్తికొయ ఏరియా కమిటీ సభ్యురాలు, ప్రోటెక్షన్ గ్రూప్ కమాండర్ వంజెం కేషా అలియాస్ జిన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎదుట లొంగిపోయింది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా రాసపల్లి గ్రామానికి చెందిన వంజెం కేషా 2017లో మావోయిస్టు పార్టీలో చేరింది. కేషా మావోయిస్టు కార్యకలాపాల్లో కీలకపాత్ర పోషించి ప్రోటెక్షన్ గ్రూప్ మహిళా కమాండర్ స్థాయికి ఆమె ఎదిగింది. కేషాపై రూ.4 లక్షల రివార్డు ఉంది.

தொடர்புடைய செய்தி