మంచిర్యాల: వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

72பார்த்தது
మంచిర్యాల: వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో వెల్మ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా సంబరాల్లో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. శమి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, వెలమ సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி