వినాయకునికి పూజలు చేసిన ఎస్ఐ రాజ వర్ధన్

85பார்த்தது
వినాయకునికి పూజలు చేసిన ఎస్ఐ రాజ వర్ధన్
జన్నారం పట్టణంలోని రామాలయం సమీపంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి స్థానిక ఎస్సై రాజ వర్ధన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక నవరాత్రుల సందర్భంగా శనివారం రాత్రి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపాన్ని ఆయన సందర్శించారు. అనంతరం అక్కడ కొలువుదీరిన గణనాథునికి ఎస్సై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி