నేతకాని కులాన్ని ఎస్సీ ఏ కేటగిరిలో చేర్పించాలని వినతి

72பார்த்தது
నేతకాని కులాన్ని ఎస్సీ ఏ కేటగిరిలో చేర్పించాలని వినతి
ఎస్సీ వర్గీకరణ చేస్తే ఎస్సీ తెగలో ఉన్న నేతకాని కులాన్ని ఎస్సీ ఏ గ్రూపుగా వర్గీకరించాలని నేతకాని మహర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం రాజేష్, దండేపల్లి మండల సీనియర్ నాయకులు గోలే రాజమల్లు అన్నారు. హైదరాబాదులో భారీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో సమావేశమై నేతకాని కుల సమస్యలు వారు విన్నవించారు. అనంతరం మంత్రికి వినతి పత్రం అందించారు. నేతకాని సంఘం నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி