మంచిర్యాల: స్వీయ రక్షణతోనే ప్రమాదాల నివారణ... సింగరేణి సిఎండి బలరాం

68பார்த்தது
మంచిర్యాల: స్వీయ రక్షణతోనే ప్రమాదాల నివారణ... సింగరేణి సిఎండి బలరాం
ఉద్యోగులు స్వీయ రక్షణతోనే ప్రమాదాలను నివారించడం సాధ్యమవుతుందని సింగరేణి సిఎండి బలరాం పేర్కొన్నారు. సింగరేణి ఉద్యోగులకు వ్యక్తిగత లేఖల ద్వారా దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. స్వీయ రక్షణ చర్యలు పాటిస్తూ ఈ ఏడాది నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు. పోటీ ప్రపంచంలో సంస్థ సవాళ్లు ఎదుర్కోవాలంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని ఉత్పత్తి, ఉత్పాదకతకు కృషి చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி