విజయదశమి అందరికి విజయాలు చేకూర్చాలి: రామగుండం సీపీ

65பார்த்தது
విజయదశమి అందరికి విజయాలు చేకూర్చాలి: రామగుండం సీపీ
విజయదశమి అందరికి విజయాలు చేకూర్చాలని రామగుండం సీపీ శ్రీనివాస్ శనివారం పేర్కొన్నారు. విజయదశమి పండుగ పురస్కరించుకొని రామగుండం కమిషనరేట్ లో ఆయన వాహన, ఆయుధ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీస్ శాఖలో ప్రతి స్థాయిలోని అధికారి ప్రజా రక్షణలో ముందుంటూ మన్ననలు అందుకుంటూ పోలీస్ శాఖ గౌరవం మరింత పెరిగేలా పని చేయాలని సూచించారు.

தொடர்புடைய செய்தி