సమస్యల పరిష్కారం కోసం మరో ఉద్యమానికి జర్నలిస్టులంతా సిద్ధం కావాలని ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ పిలుపునిచ్చారు. మంచిర్యాలలో ఆదివారం జరిగిన సమావేశంలో అల్లం నారాయణను ఆ యూనియన్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సత్కరించారు. పనిచేసే ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు అందించడమే తవ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.