మంచిర్యాల: విద్య, వైద్యం పై ప్రత్యేక దృష్టి

69பார்த்தது
మంచిర్యాల: విద్య, వైద్యం పై ప్రత్యేక దృష్టి
మంచిర్యాల నియోజకవర్గాన్ని మోడల్ సిటీగా విద్యా, వైద్య రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నానని జిల్లాలో 2027 ఏప్రిల్ 1 నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించనున్నామని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రకటించారు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐ. వి చౌరస్తాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మాత శిశు ఆసుపత్రి భవన నిర్మాణానికి గురువారం భూమి పూజ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி