గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితా

51பார்த்தது
గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితా
చెన్నూర్ మండలంలోని కొమ్మెర గ్రామ పంచాయతీ కార్యాలయంలో 2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితా ప్రదర్శించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఓటరు లిస్టులో తమ పేర్లు చెక్ చేసుకున్నారు. జాబితాలో ఏవైనా తప్పులు, సవరణలు, అభ్యంతరాలు ఉంటే ఈ నెల 21 లోపు కార్యాలయంలో సంప్రదించాలని పంచాయతీ కార్యదర్శి మౌనిక సూచించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி