మేదరిపేటలో బీజేపీ సంబరాలు

71பார்த்தது
కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించిన సందర్భంగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో మేదరిపేట గ్రామ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గురువారం టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక మాజీ సర్పంచ్ బీజేపీ నాయకులు డాంక లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పై పట్టభద్రులకు అవగాహన కలిగిందంటూ అందుకే బీజేపీకి విజయం కట్టబెట్టారన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி