హర్యానాలో గెలుపు పట్ల బీజేపీ సంబరాలు

84பார்த்தது
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం సాయంత్రం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ముఖారామ్ చౌరస్తాలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టపాకాయలు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ మాట్లాడుతూ ప్రధాని మోడీ నాయకత్వంలో రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయం అన్నారు.

தொடர்புடைய செய்தி