తాగుబోతుల సంఘం పోరాటంతో అందుబాటులోకి వచ్చిన బీర్లు

52பார்த்தது
తాగుబోతుల సంఘం పోరాటంతో అందుబాటులోకి వచ్చిన బీర్లు
తాగుబోతుల సంక్షేమ సంఘం చేసిన పోరాటం ఫలించింది. ఎట్టకేలకు మంచిర్యాల జిల్లాలోని వైన్స్, బార్ షాపుల్లో కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో పలువురు తాగుబోతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొట్రంగి తరుణ్ ను సన్మానించారు. కింగ్ ఫిషర్ లైట్ బీర్లు దొరకక తమ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని, వెంటనే అందుబాటులో ఉంచాలని ఆయన
అధికారులకు వినతిపత్రం ఇవ్వడంతో మంగళవారం నుంచి అందుబాటులోకి తెచ్చారు.

தொடர்புடைய செய்தி