మంచిర్యాల: భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయాలి.. ఎమ్మెల్యే

75பார்த்தது
మంచిర్యాల: భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయాలి.. ఎమ్మెల్యే
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. విజయదశమి పండుగను పురస్కరించుకొని పట్టణంలోని గోదావరి ప్రాంగణంలో నిర్వహించే విజయదశమి సంబరాల ఏర్పాట్ల పనులను సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఆయనతో పాటు నస్పూర్ మున్సిపల్ చైర్మన్, మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

தொடர்புடைய செய்தி