నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కళాశాలపై చర్యలు తీసుకోవాలి

85பார்த்தது
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కళాశాలపై చర్యలు తీసుకోవాలి
మంచిర్యాలలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రతిభ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని బుధవారం ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డీఐఈవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. విద్యార్థి సంఘాల నాయకులు బచ్చలి ప్రవీణ్ కుమార్, షేక్ సల్మాన్, పూరేళ్ల నితీష్ మాట్లాడుతూ కనీస సౌకర్యాలు లేకుండా ఓకే భవనంలో ఇల్లు, హాస్టల్, కళాశాల నడిపిస్తున్నారని తెలిపారు. కళాశాలలో క్రీడా మైదానం, ఫైర్ సేఫ్టీ లేదని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி