కులవృత్తులకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

71பார்த்தது
కులవృత్తులకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలో కుల వృత్తులకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ అన్నారు. క్యాంప్ కార్యాలయంలో గౌడ కులస్తులకు మోకులు ఆయన పంపిణీ చేశారు. గీతా కార్మికులకు వృత్తి లో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాటమయ్య పేరుతో రక్షణ కిట్లను పంపిణీ చేస్తుందని వెల్లడించారు.

தொடர்புடைய செய்தி