కోటపల్లి: ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు.. కలెక్టర్ కుమార్ దీపక్

57பார்த்தது
కోటపల్లి: ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు.. కలెక్టర్ కుమార్ దీపక్
ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కోటపల్లి మండలంలోని కొల్లూరులో ఇసుక
రీచ్ ను ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం జిల్లాలో అధికారికంగా ఇసుక రీచ్ ల పాయింట్లు ఏర్పాటు చేసిందని వెల్లడించారు. వెబ్ సైట్ లో బుక్ చేసుకున్న వినియోగదారులకు నేరుగా సరఫరా చేస్తుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி