హైదరాబాద్ సభకు మందమర్రి ఇఫ్ట్యూ నాయకులు

59பார்த்தது
హైదరాబాద్ సభకు మందమర్రి ఇఫ్ట్యూ నాయకులు
హైదరాబాదులో ని ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు సింగరేణి కాంటాక్ట్ కార్మికులు ఇఫ్ట్యూ సంఘం ఆధ్వర్యంలో బయలుదేరి వెళ్లారు. కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసనగా చేపట్టిన ధర్నాకు మందమర్రి నుంచి వెళ్లారు. నాయకులు మాట్లాడుతూ కనీస వేతనాలు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ కార్మికులందరికీ లాభాల వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி