బిజెపి చెన్నూర్ పట్టణ అధ్యక్షులుగా జాడి తిరుపతి

50பார்த்தது
బిజెపి చెన్నూర్ పట్టణ అధ్యక్షులుగా జాడి తిరుపతి
భారతీయ జనతా పార్టీ చెన్నూర్ పట్టణ అధ్యక్షులుగా జాడి తిరుపతి నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ నియామక పత్రం అందజేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గొమాస శ్రీనివాస్ గెలుపుకు కృషి చేస్తానని తెలిపారు.

தொடர்புடைய செய்தி