హెడ్ కుక్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

52பார்த்தது
హెడ్ కుక్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
మందమర్రి పట్టణంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో ఖాళీగా ఉన్న హెడ్ కుక్ పోస్టులకు స్థానిక మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ జాడి పోచయ్య తెలిపారు. 18 నుండి 40 సంవత్సరాల లోపు వయసు ఉండి పదవ తరగతి పాసైన మహిళలు అర్హులన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 13 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி