విద్యతో సమాజంలో మంచి గుర్తింపు.. చెన్నూర్ ఎమ్మెల్యే

55பார்த்தது
విద్యతో సమాజంలో మంచి గుర్తింపు.. చెన్నూర్ ఎమ్మెల్యే
చదువుకుంటే సంస్కారవంతులు అవుతారని, విద్యతో సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. చెన్నూర్ మండలం సోమనపల్లి గ్రామంలో సమీకృత గురుకుల పాఠశాలల సముదాయ భవన నిర్మాణ స్థలంలో ఆయన శంకుస్థాపన చేశారు. సమీకృత గురుకుల సముదాయ భవనాల ఏర్పాటు జాబితాలో తొలుత చెన్నూరు పేరు లేదన్నారు. చెన్నూరులో కచ్చితంగా పాఠశాల ఉండాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరామన్నారు.

தொடர்புடைய செய்தி