ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం చెన్నూరు పట్టణంలోని ప్రతిపాదించిన స్థలం ఆక్రమణకు గురవుతుందని ప్రభుత్వాధికారులు దృష్టికి పాత్రికేయులు తీసుకెళ్లారు. దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాల మేరకు ఆ స్థలంలో తాసిల్దార్ మల్లికార్జున్ గురువారం హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.