చెన్నూరు పట్టణంలో ఎమ్మెల్యే వివేక్ ఆదివారం పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం కొత్త బస్టాండ్ వద్ద నూతన ఒలంపియా జిమ్ ను ప్రారంభించనున్నట్లు క్యాంపు కార్యాలయ వర్గాలు తెలిపాయి.