రేపు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటన

73பார்த்தது
రేపు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటన
చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బుధవారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు జైపూర్ మండలంలోని మిట్టపల్లి గ్రామంలో పలు కార్యక్రమాలకు హాజరు కానున్నారు. అనంతరం కోటపల్లి మండలంలోని కొల్లూరు గ్రామంలో విష జ్వరాలతో బాధపడుతున్న వారిని, చెన్నూర్ మండలంలోని ఆస్నాద్ గ్రామంలో ఇటీవల ప్రమాదవశత్తు గ్యాస్ పేలి ఇల్లు దగ్ధమైన కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

தொடர்புடைய செய்தி