క్రమశిక్షణతో పనిచేసి సింగరేణికి పేరు తీసుకురావాలి

85பார்த்தது
క్రమశిక్షణతో పనిచేసి సింగరేణికి పేరు తీసుకురావాలి
సింగరేణి ఉద్యోగులు క్రమశిక్షణ, పట్టుదలతో పనిచేసి సంస్థకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కైరిగూడ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ అధికారి వీరన్న అన్నారు. బెల్లంపల్లి ఏరియా కైరిగూడ ఓపెన్ కాస్ట్ నుంచి బదిలీపై వెళ్తున్న టెక్నీషియన్ ఫిట్టర్ కార్మికులను ఆయన శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. బదిలీ రీత్యా ఉద్యోగులు ఎక్కడికి వెళ్లినా సంస్థ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி