ట్రాన్స్ఫార్మర్ ను ఢీ కొట్టిన కారు... డ్రైవర్ కు గాయాలు

76பார்த்தது
మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని నగరం మూల మలుపు వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. కారు నడుపుతున్న డ్రైవర్ ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ కు ఢీ కొట్టాడు. దీంతో డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி