ట్రాన్సఫార్మర్ ను ఢీకొట్టిన కారు

73பார்த்தது
తాండూర్ మండలంలోని గోపాల్ నగర్ వద్ద ఆదుపుతప్పి ఓ కారు ట్రాన్స్ఫార్ను ఢీ కొట్టింది. ఎస్సై కిరణ్ కుమార్ కథనం ప్రకారం. రేపల్లెవాడ గ్రామానికి చెందిన గునిగంటి దేవానంద్ అచ్చులాపూర్కు కారులో వెళ్లాడు. తిరిగివస్తుండగా గోపాలనగర్ మూల మలుపు వద్ద కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ట్రాన్సఫార్మర్ను ఢీకొట్టింది. కారు డ్రైవర్ దేవానంద్క స్వల్పగాయాలు కాగా, మరో వ్యక్తి నవీన్ సురక్షితంగా బయటపడ్డాడు.

தொடர்புடைய செய்தி