గణనాధునికి 51 రకాల నైవేద్యాలతో పూజలు

71பார்த்தது
గణనాధునికి 51 రకాల నైవేద్యాలతో పూజలు
గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని బెల్లంపల్లి పట్టణంలోని గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక రైల్వే స్టేషన్ పెద్దనపల్లి గాంధీ చౌక్ శ్రీ గణేష్ మండలి సమైక్య ఆధ్వర్యంలో గణనాధునికి 51 రకాల నైవేద్యాలు సమర్పించారు. ఇందులో పిండి వంటలు, పలు రకాల పండ్లు, తీపి పదార్థాలు గణనాథుడికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

தொடர்புடைய செய்தி