తాండూర్ లో అమ్మ మాట.. అంగన్వాడి బాట కార్యక్రమం

55பார்த்தது
తాండూర్ లో అమ్మ మాట.. అంగన్వాడి బాట కార్యక్రమం
తాండూర్ మండల కేంద్రంలోని మహాలక్ష్మి వాడలో అమ్మ మాట, అంగన్ వాడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ భారతి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు సమతుల్యమైన పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. రెండున్నర ఏళ్ళు నిండిన చిన్నారులను అంగన్వాడీలో చేర్పించాలని పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.

தொடர்புடைய செய்தி