ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పవనానికి మల్లేష్ పేరు పెట్టాలి

51பார்த்தது
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పవనానికి మల్లేష్ పేరు పెట్టాలి
నూతనంగా నిర్మించిన బెల్లంపల్లి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనానికి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ పేరు పెట్టాలని ఏఐవైఎఫ్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కొంకుల రాజేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచంద్రన్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఈ సందర్భంగా విన్నవించారు. మార్కెట్ కాలిపోయిన సందర్భంలో నూతన షెడ్డు నిర్మించిన ఘనత మల్లేష్ కే దక్కుతుందని వెల్లడించారు.

தொடர்புடைய செய்தி