గ్రంథాలయం సమస్యలను తీర్చాలి

83பார்த்தது
గ్రంథాలయం సమస్యలను తీర్చాలి
బెల్లంపల్లి గ్రంధాలయంలో నెలకొని ఉన్న సమస్యలను తీర్చాలని ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడు ఆదర్శ వర్ధన్ రాజు ఆధ్వర్యంలో మంగళవారం మంచిర్యాల అదనపు కలెక్టర్ రాహుల్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రంథాలయం పని వేళలను రాత్రి 8 గంటల వరకు పెంచాలని కోరారు. పోటీ పరీక్షల అన్ని పుస్తకాలను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. సెలవు దినాలలో కూడా గ్రంధాలయాన్ని నడిపించాలని కోరారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி