ప్రైవేట్ ఆస్పత్రుల తనిఖీ

80பார்த்தது
బెల్లంపల్లి పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రిలను జిల్లా వైద్యాధికారులు అకస్మాత్తుగా తనిఖీలు శుక్రవారం నిర్వహించారు. సందర్భంగా డిప్యూటీ డి ఎం హెచ్ ఓ మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగా ప్రైవేట్ ఆస్పత్రిలు నిర్వహిస్తున్నారా లేదా అనే విషయంపై తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఆస్పత్రిలలో రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాలపై ఆరా తీసినట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி