బెల్లంపల్లిలో ఇఫ్తార్ విందు

84பார்த்தது
బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున పవిత్ర రంజాన్ మాసం ఉపవాసాల సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశానుసారం ఇఫ్తార్ విందును శనివారం రాత్రి పట్టణంలోని సింగరేణి కళావేదికలో ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా ఆర్డీవో హరికృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ముస్లింల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி