ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

59பார்த்தது
బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బెల్లంపల్లి నియోజవర్గంలోని ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

தொடர்புடைய செய்தி