పాలిటెక్నిక్ కళాశాల రహదారిలో చెత్త తొలగింపు

61பார்த்தது
బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల రహదారికి ఇరువైపులా ఉన్న చెత్తాచెదారాన్ని మున్సిపల్ సిబ్బంది బ్లేడ్ డాక్టర్ తో తొలగించి శుభ్రం చేశారు. రహదారి గుండా విద్యార్థులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదుల మేరకు మున్సిపల్ చైర్ పర్సన్ శ్వేత స్పందించి సిబ్బందిని పంపించి శుభ్రం చేయించారు. రహదారి చెత్త తొలగించి శుభ్రం చేపించడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி