గంజాయి సేవించే వారి ఇంట్లో నార్కోటిక్ డాగ్ ద్వారా తనిఖీలు

84பார்த்தது
గంజాయి సేవించే వారి ఇంట్లో నార్కోటిక్ డాగ్ ద్వారా తనిఖీలు
బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవించే వారి ఇండ్లలో నార్కోటిక్ డాగ్ తో తనిఖీలు నిర్వహించారు. బెల్లంపల్లి రూరల్ సి. ఐ. అఫ్జలుద్దీన్ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వయసులో చెడు వ్యసనాలకు గంజాయి కి బానిసలుగా మారి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారన్నారు. గంజాయి కి అలవాటు పడి ఆర్థికంగా శారీరకంగా అనారోగ్యం పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி