బెల్లంపల్లి: గుండా మల్లేష్ పేరు పెట్టేవరకు ఉద్యమిస్తాం

50பார்த்தது
బెల్లంపల్లి ఇంటిగ్రేటేడ్ మార్కెట్ భవనానికి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ పేరు పెట్టేవరకు ఉద్యమిస్తామని సీపీఐ రాష్ట్రసమితి సభ్యుడు మిట్టపల్లి వెంకటస్వామి హెచ్చరించారు. మంగళవారం పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో మాట్లాడారు. మార్కెట్లో ఏమాత్రం సంబంధం లేని వెంకటస్వామి పేరు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. స్ధానికుడైనా ఉద్యమ నేత నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి టువంటి అపవాదు లేని మల్లేష్ పేరు పెట్టాలని కోరారు.

தொடர்புடைய செய்தி