డిప్యూటీ సీఎం భట్టి సభలో బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్

84பார்த்தது
పెద్దపల్లి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబులు హాజరయ్యారు. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, సహచర ఎమ్మెల్యేలతో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి కలిసి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி