పంచశీల జెండాను ఆవిష్కరించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే

50பார்த்தது
పంచశీల జెండాను ఆవిష్కరించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే
తెలంగాణ దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎస్సీ కమిటీ హాలులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పంచశీల జెండాను ఆవిష్కరించారు.. అంబేద్కర్, బుద్ధుడు, సామ్రాట్ అశోక ఫోటోలకు పూలమాల వేసి ఎమ్మెల్యే ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐక్యవేదిక సంఘం నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி