బెల్లంపల్లి: కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ

81பார்த்தது
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 35 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. తాసిల్దార్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చెక్కులను అందించారు. పేద కుటుంబాల్లోని యువతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వివాహ ఖర్చులకు ఆర్థిక సాయం చేస్తోందని తాసిల్దార్ పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி