బెల్లంపల్లి: ఘనంగా చెన్నయ్య జయంతి వేడుకలు

75பார்த்தது
బెల్లంపల్లి: ఘనంగా చెన్నయ్య జయంతి వేడుకలు
తెలంగాణ మాల మహానాడు బెల్లంపల్లి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం గడమండ్ల చెన్నయ్య జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி