సన్ అనిమల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ శ్రావణ్ ఆద్వర్యంలో బతుకమ్మ

52பார்த்தது
సన్ అనిమల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ శ్రావణ్ ఆద్వర్యంలో బతుకమ్మ
సన్ అనిమల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ ఓరుగంటి శ్రావణ్, చిందం శ్రీనివాస్, సత్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం కాలేజీ రోడ్ లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మహిళ సభ్యులు మాధవి అవధూత, చిందం రమ, ఒరుగంటి స్రవంతి, ప్రణవి, ప్రణీత, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி