బెల్లంపల్లి: ఎమ్మెల్యే నివాసంలో భక్తిశ్రద్ధలతో ఆయుధ పూజ

85பார்த்தது
బెల్లంపల్లి: ఎమ్మెల్యే నివాసంలో భక్తిశ్రద్ధలతో ఆయుధ పూజ
విజయదశమి పర్వదినం పురస్కరించుకుని బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి నివాసంలో ఆయుధ పూజ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలకు, ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி