ఆనంద నిలయానికి పోలీస్ శాఖ చేయూత

80பார்த்தது
ఆనంద నిలయానికి పోలీస్ శాఖ చేయూత
మంచిర్యాల జిల్లా కేంద్రంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాథ పిల్లలు, వృద్దుల ఆశ్రమం ఆనంద నిలయానికి పోలీస్ శాఖ చేయూతనందించింది. మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, డిసిపి భాస్కర్ నూతన వస్త్రాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, ఏసీపీలు ప్రకాష్, రవికుమార్, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி