చెన్నూర్ ఆస్నాద్ హనుమాన్ చెరువు కబ్జాదారులపై చర్య తీసుకోవాలి

62பார்த்தது
చెన్నూర్ ఆస్నాద్ హనుమాన్ చెరువు కబ్జాదారులపై చర్య తీసుకోవాలి
చెన్నూర్ పట్టణంలోని ఆస్నాద్ రోడ్ లో గల చెరువును కబ్జాచేసిన వారి పై చర్యలు తీసుకోవాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుమ్మిడి గోపాల్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గోపాల్ మాట్లాడుతూ చెన్నూరులో గత కొంత కాలంగా చెరువును కబ్జా చేసి అందులో భవనాలు నిర్మించడం జరిగిందని, ఇలాంటి భవనాలను తక్షణమే తొలగించి, చెరువును కబ్జా చేసిన వారి పైన తక్షణమే చర్యలు తీసుకొని, వారి పై క్రిమినల్ కేసులు పెట్టాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி