రసవత్తరంగా గ్రాండ్ ఛాంపియన్షిప్ ఫైనల్ పోటీ

51பார்த்தது
తెలంగాణ రాష్ట్ర స్థాయి యి కరాటే కుంగ్ ఫు గ్రాండ్ ఛాంపియన్షిప్ ఫైనల్ పోటీ రసవత్తరంగా జరిగింది. బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్ లో నిర్వహించిన పోటీలో ఫైనల్ కు రాజేష్, సంజీవ్ లు ఎంపికయ్యారు. ఫైనల్ పోటీలో రాజేష్, సంజీవులు తలపడ్డారు. నువ్వా, నేనా అన్నట్టుగా పోటీ ఆసక్తికరంగా కొనసాగింది. చివరకు బెల్లంపల్లి పట్టణానికి చెందిన రాజేష్ విజేతగా నిలిచి గ్రాండ్ ఛాంపియన్షిప్ ని సాధించుకున్నాడు.

தொடர்புடைய செய்தி