వనపర్తి: ఉన్ని పారిశ్రామిక సహకార సంఘాన్ని బలోపేతం చేసుకుందాం

81பார்த்தது
వనపర్తి: ఉన్ని పారిశ్రామిక సహకార సంఘాన్ని బలోపేతం చేసుకుందాం
పెద్దమందడి మండలం వెల్టూరులోని ఉన్ని పారిశ్రామిక సహకార సంఘాన్ని పూర్తిస్థాయిలో బలోపేతం చేసుకుందామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం వెల్టూర్ చేనేత కాలనీలోని ఉన్ని పారిశ్రామిక సహకార సంఘాన్ని సందర్శించారు. రగ్గులను తయారుచేస్తున్న చేనేత కార్మికులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఫినిషింగ్ యూనిట్ ఏర్పాటు కోసం నివేదికలు తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి యూనిట్ మంజూరు చేస్తానన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி